బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ

54చూసినవారు
బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ
పంజాబ్ బ్యాటర్ బెయిర్‌స్టో (52*) హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 23 బంతుల్లోనే ఈ మార్క్‌ను తాకాడు. వరుణ్‌ చక్రవరి ఓవర్‌లో సిక్స్‌తో బెయిర్‌స్టో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ స్కోరు 11 ఓవర్లకు 150-1. గెలవటానికి 54 బంతుల్లో 112 పరుగులు అవసరం.

సంబంధిత పోస్ట్