CPI నేతరాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. బాలమల్లేశ్ యాదవ్ మరణం అత్యంత విషాదకరమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నాయకుడు బాలమల్లేశ్ మరణం అత్యంత విషాదకరమని.. విద్యార్థి దశ నుంచే బాల మల్లేశ్ అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. కాగా, కాసేపటి క్రితమే బాలమల్లేశ్ గుండెపోటులో మృతి చెందిన విషయం తెలిసిందే.