పాక్ చేతిలో భారత్ ఓటమి

67చూసినవారు
పాక్ చేతిలో భారత్ ఓటమి
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 27 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టులో షాజైబ్ ఖాన్ (159) శతకంతో రాణించారు. భారత జట్టులో నిఖిల్ కుమార్ 67 రాణించారు. మిగతావారు విఫలమవ్వడంతో జట్టు ఓటమిపాలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్