బాల్క సుమన్‌ అరెస్ట్ (వీడియో)

70చూసినవారు
బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయన ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలుద్దామని వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్