అరటికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

66చూసినవారు
అరటికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
పసుపు అరటిపండ్ల కంటే పచ్చి అరటికాయలతోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చక్కెర స్థాయి తక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇంకా పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణాశయ సమస్యల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, కంటిశుక్లం వంటి సమస్యలను నివారిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్