రష్యా ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని తయారు చేస్తోంది: అమెరికా

79చూసినవారు
రష్యా ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని తయారు చేస్తోంది: అమెరికా
ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా గురువారం ప్రకటించింది. దీన్ని తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఆ ఆయుధాన్ని ఇంకా ప్రయోగించలేదని తెలిపింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పులేదని శ్వేతసౌధం ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్