బండి సంజయ్ రాజీనామా

368074చూసినవారు
బండి సంజయ్ రాజీనామా
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారనున్నారని ఇటీవల ప్రచారం సాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చాక ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. దీనిని బీజేపీ నేతలు కొట్టి పారేసినా, చివరికి ఊహాగానాలే నిజమయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్