ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

69చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వాటాతో నిర్మించే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇంటికి కూడా నిధులివ్వమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామని ప్రకటించారు. అలాగే రేషన్ కార్డులలో కాంగ్రెస్ ఫొటోలు పెడితే తామే కొత్త కార్డులను ముద్రించి ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్