న్యూమోనియా వ్యాధి.. లక్షణాలు

78చూసినవారు
న్యూమోనియా వ్యాధి.. లక్షణాలు
బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యూమోనియా వ్యాధిలో లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమై, తీవ్రం అవుతాయి. ముక్కు కారడం, జ్వరం, చలి, తల, ఛాతీ, కడుపు భాగాల్లో నొప్పి, దగ్గు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు ప్రారంభ దశలో కనిపిస్తాయి. వ్యాధి ముదిరి ఆయాసం వస్తుంది. పాలు తాగలేకపోతారు. గాలి పీల్చేటప్పుడు ఛాతీ కిందిభాగం బయటికి రావడానికి బదులులోనికి వెళ్లడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరి దశలో స్పృహ కోల్పోవడం, ఫిట్స్‌ తదితర ఉపద్రవాలు ఎదురుకావచ్చు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్