బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 159 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

50చూసినవారు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 159 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 159 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 23న ముగుస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bankofindia.co.in/ ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్