పలు రాష్ట్రాల్లో నిషేధం

574చూసినవారు
పలు రాష్ట్రాల్లో నిషేధం
గుట్కా, పాన్ మసాలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో నిషేధించారు. అయితే ఏడాది పాటే నిషేధం అమలులో ఉంటోంది. ఆ ప్రభుత్వాలకు తెలియకుండా గుట్టుగా గుట్కా దందా కొనసాగుతోంది. పేరుకు నిషేధం అమలులో ఉన్నా గుట్కా వ్యాపారం మూడు పువ్వులు. ఆరు కాయలుగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్