రెమాల్‌ సైక్లోన్ ఎఫెక్ట్.. కోల్‌కతా విమానాశ్రయం మూసివేత

71చూసినవారు
రెమాల్‌ సైక్లోన్ ఎఫెక్ట్.. కోల్‌కతా విమానాశ్రయం మూసివేత
రెమాల్‌ తుపాను ప్రభావం వల్ల పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధనా సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం ఆర్ధ రాత్రి నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు మూసివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బెంగాల్‌ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్