బారాబర్ గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్

20973చూసినవారు
బారాబర్ గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్
తాను బరాబర్ గుంపు మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'కేసీఆర్ లాగా చిల్లర పనులు చెయ్యను. నా కూతురు పెళ్లికి నన్ను కేసీఆర్ జైల్లో పెడితే.. ఆయన కూతురు కవిత ఇప్పుడు జైల్లో ఉంది. కేసీఆర్ లాగా నేను పోలీసులను వాడను. ఆయన సలహాలిస్తానంటే ఇంటికెళ్లి కలుస్తా. పదేళ్లు సీఎం పదవి మాదే. ఏ ఎమ్మెల్యేను పార్టీలోకి రావాలని నేను కోరలేదు. వారే స్వయంగా పార్టీలోకి వచ్చారు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్