'కాశీ' సాంబ కుండంలో స్నానం చేస్తే తగ్గుతున్న కుష్టు వ్యాధి

66చూసినవారు
'కాశీ' సాంబ కుండంలో స్నానం చేస్తే తగ్గుతున్న కుష్టు వ్యాధి
శ్రీకృష్ణ పరమాత్ముడు, జాంబవతిల సంతానమైన సాంబుడు నారద మహర్షిని ఒకసారి అవమానిస్తాడు. శ్రీకృష్ణుడు ఆగ్రహించి సాంబుడిని కుష్ఠు వ్యాధితో బాధపడతావని శపించాడు. తరువాత శాంతించి కాశీకి వెళ్లి సూర్యుడిని ఆరాధిస్తే శాపం పోతుందని చెప్పాడు. అలా సాంబుడు కాశీ క్షేత్రానికి వెళ్లి ఓ గుండం నిర్మించి అందులో స్నానమాచరించేవాడు. దీంతో సాంబునికి కుష్టు వ్యాధి తగ్గింది. అప్పటి నుంచి కాశీలోని సాంబ కుండంలో స్నానమాచరిస్తే కుష్టు వ్యాధే కాదు.. ఎలాంటి రోగమైనా తగ్గుతుందని భక్తుల నమ్మకం.

సంబంధిత పోస్ట్