గంభీర్ డిమాండ్‌కు ఓకే చెప్పిన BCCI?

69చూసినవారు
గంభీర్ డిమాండ్‌కు ఓకే చెప్పిన BCCI?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. అయితే కోచ్‌గా ఉండటానికి BCCI ముందు గంభీర్ ఓ డిమాండ్ ఉంచినట్లు వార్తలొస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు BCCI ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌‌లు విక్రమ్, పరాస్, దిలీప్ తప్పుకోవాల్సి రావొచ్చు. అలాగే జట్టులోనూ గంభీర్ మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్