చీనాబ్ రైల్వే బ్రిడ్జీపై ట్రయల్ రన్ విజయవంతం

55చూసినవారు
చీనాబ్ రైల్వే బ్రిడ్జీపై ట్రయల్ రన్ విజయవంతం
జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెనపై ఈరోజు నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రైన్ ఇంజన్ ను టెస్ట్ చేయగా విజయవంతంగా అది రియాసి స్టేషన్ కు చేరుకుందని తెలిపారు. దీంతో త్వరలోనే రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్