డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణ అప్పుడే

59చూసినవారు
డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతల స్వీకరణ అప్పుడే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘పవన్ కళ్యాణ్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను కేటాయించారు. జనసేనాని ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో కేడర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.’ అని జనసేన పార్టీ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్