జాగ్రత్త గురూ.! వాలంటైన్స్ డే రోజు అలా చేయకండి

72చూసినవారు
జాగ్రత్త గురూ.! వాలంటైన్స్ డే రోజు అలా చేయకండి
యువత వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సరైన జోడితో జత కట్టేందుకు యువత డేటింగ్ యాప్స్ పై ఆధారపడుతున్నారు. 90 శాతం డేటింగ్ యాప్స్ నకిలీవే అని ఇప్పటికే తేలింది. సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్స్ ద్వారా వాలంటైన్స్ డే రోజు యువతను వలలో వేసుకుని మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అనవసరంగా వచ్చే లింక్స్ పై క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తులతో చాట్ చేసి మోసపోకండని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్