వర్షాకాలంలో కరెంటుతో జాగ్రత్త

72చూసినవారు
వర్షాకాలంలో కరెంటుతో జాగ్రత్త
వర్షాలు కురిసే సమయంలో అన్ని ప్రాంతాలు తడిగా ఉంటాయి. దీని వల్ల విద్యుత్‌ షాక్‌ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నవారు కరెంట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. రోడ్ల పక్కన ఉండే కరెంటు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు వెళ్లకూడదు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. భారీ వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్‌, వంటి వాటిని పూర్తిగా ఆఫ్‌ చేయాలి. లేకపోతే అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్