ఆ 5 దేశాల్లో ఒక్క ఇండియన్ కూడా లేడంటే నమ్ముతారా.. ఇవే ఆ దేశాలు

68చూసినవారు
ఆ 5 దేశాల్లో ఒక్క ఇండియన్ కూడా లేడంటే నమ్ముతారా.. ఇవే ఆ దేశాలు
ప్రపంచంలో ప్రతి మూల భారతీయుడు ఉంటాడని అంటారు. కానీ, అన్ని దేశాల్లో భారతీయులు స్థిరపడినా ఈ 5 దేశాల్లో మాత్రం ఒక్కరు కూడా స్థిరపడలేదు. అంటే ఇండియా నుంచి వెళ్లి ఎవరూ అక్కడ స్థిరపడలేదు. వాటిలో అతి తక్కువ జనాభా గల వాటికన్ సిటీ, యూరోపియన్ దేశమైన బల్గేరియా, తువాలు, సాన్ మారినోతో పాటు పాకిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌లో స్వాతంత్య్రానికి ముందు వెళ్లిన భారతీయులు, దౌత్యవేత్తలు, ఖైదీలు తప్ప ఇతరులు స్థిర నివాసం ఏర్పరచుకోలేదు.

సంబంధిత పోస్ట్