కొర్రలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

84చూసినవారు
కొర్రలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
సిరి ధాన్యాల్లో ప్రముఖంగా చెప్పుకునే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రలు అధిక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరానికి అధిక పీచు పదార్థాలను అందిస్తాయి. కొర్రలలో మాంసకృతులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం, కొలెస్ట్రాల్ని అదుపులో కావడం, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండటం, కీళ్ల నొప్పులు, కాలిన గాయాలు త్వరగా మానడానికి కొర్రలు ఉపయోగపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్