సోపు వలన కలిగే ప్రయోజనాలు

82చూసినవారు
సోపు వలన కలిగే ప్రయోజనాలు
సోపు కూడా అజీర్తి సమస్యలకు, గ్యాస్ కి చక్కగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్నం తినగానే ఒక టీస్పూను సోపుని తినవచ్చు. మీరు మంచినీరు కాచి తాగేవారైతే ఆ నీటిలోనే సోపుని వేసుకుని తాగడం మంచిదని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్