బెస్ట్ స్కీం: రూ. 5 లక్షలు- రూ. 5 కోట్ల వరకు లోన్ పొందండి!

71చూసినవారు
బెస్ట్ స్కీం: రూ. 5 లక్షలు- రూ. 5 కోట్ల వరకు లోన్ పొందండి!
నిరుద్యోగ యువత మరియు ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 30 ఆగస్టు 2000న CGTMSE అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యాపారం ఉన్నవారు / తమ ప్రస్తుత వ్యాపారాన్ని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారు ఈ పథకం కింద ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 5 లక్షల నుండి రూ. 5 కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు. వ్యాపారం చేసే ఎవరైనా ఈ లోన్‌కు అర్హులు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్ https://www.cgtmse.in/ని సందర్శించండి.

సంబంధిత పోస్ట్