డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు: చిరు

27416చూసినవారు
డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు: చిరు
AP: చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు. "ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను..ఆశిస్తున్నాను!" అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్