SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్!

59చూసినవారు
SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్!
ప్రభుత్వ రంగ దిగ్గజం SBI బ్యాంక్ బిజినెస్ రుణాల కోసం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు కేవలం 45 నిమిషాల్లో రుణాలు మంజూరు చేసేందుకు MSME డిజిటల్ రుణాలను ప్రారంభించింది. వచ్చే ఐదేళ్లలో, ఎస్‌బిఐ బ్యాంక్ అత్యధిక వృద్ధి మరియు లాభాలు 'చిన్న వ్యాపార రుణాల' విభాగం నుండి వస్తాయని విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలోనే MSMEలకు రుణాల మంజూరు కోసం ఈ కొత్త ప్రక్రియను తీసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్