రోజులో ఇన్ని అడుగులు వేస్తే బెటర్

65చూసినవారు
రోజులో ఇన్ని అడుగులు వేస్తే బెటర్
వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయమే ఖాళీ కడుపుతో చేయడం ఎన్నో సత్ఫలితాలు ఇస్తుంది. అయితే రోజుకు ఎన్ని అడుగులు వేయాలనేది మనకు తెలియదు. దీని గురించి తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రతిరోజూ 2,200 అడుగుల తర్వాత వేసే ప్రతి అడుగు వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, గుండెజబ్బులు, అకాల మరణ ముప్పు తగ్గుతున్నదని గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్