బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. లిస్టులో బాలయ్య?

82చూసినవారు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. లిస్టులో బాలయ్య?
AP: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పటివరకు 11 మంది తెలుగు సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ లిస్టులో టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. బాలయ్య హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోలో హీరోలు ప్రభాస్, గోపిచంద్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌లో ఓ బెట్టింగ్ యాప్‌ను చూసి డౌన్‌లోడ్ చేసుకుని రూ.80 లక్షలు పొగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన రాంబాబు మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్