ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్ మెన్ కన్నుమూత

53చూసినవారు
ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్ మెన్ కన్నుమూత
ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్ మెన్ (76) మరణించారు. ఆయన కుటుంబం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్, రెండుసార్లు హెవీవెయిట్ వరల్డ్ ఛాంపియన్‌గా గుర్తింపు పొందారు. కెరీర్‌లో 68 నాకౌట్లు సాధించగా, 5 ఓటములు చవిచూశారు. 1974లో మహమ్మద్ ఆలీతో జరిగిన మ్యాచ్‌లో ఓడారు. 1997లో బాక్సింగ్ నుండి రిటైరయ్యారు.

సంబంధిత పోస్ట్