తెలంగాణలో ప్రభుత్వ చలివేంద్రాలు ఏర్పాటు

81చూసినవారు
తెలంగాణలో ప్రభుత్వ చలివేంద్రాలు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చలివేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు మండల కేంద్రాల్లో 2, గ్రామాల్లో 1 చొప్పున చలివేంద్రాలు నిర్మించాలని పంచాయతీ రాజ్ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. షెడ్లు, టాంకర్లు, గ్లాసులు, డస్ట్‌బిన్‌లతో నీటి నాణ్యత పరీక్షించి, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తారు. నిర్వహణకు గ్రామపంచాయతీ సిబ్బందిని ఉపయోగిస్తారు.

సంబంధిత పోస్ట్