ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల షుగర్ లెవల్స్ సడెన్‌గా పెరిగి, డయాబెటిస్ ఉన్నవారికి సమస్య అవుతుంది. జీర్ణక్రియ మందగించి, బరువు పెరుగుతుంది. పోషకాలు పూర్తిగా అందవు. ఉదయాన్నే తినాలనుకుంటే ఓట్స్, యాపిల్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్‌తో కలిపి తీసుకోవడం ఉత్తమం.