ఇరగదీసారుగా.. అత్యంత సులభంగా భగవద్గీత పాట (Video)

59చూసినవారు
పురాణాల ప్రకారం, దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. అలాంటి భగవద్గీతను అందరికీ అర్థమయ్యే విధంగా.. అత్యంత సులభంగా పాటపాడుతూ చెప్పే వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గేయ రచయితపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ పాట వీడియోను మీరు కూడా చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్