భళి భళిరా బెంగళూరు

592చూసినవారు
భళి భళిరా బెంగళూరు
బెంగళూరు అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో, అంటే వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కనీ వినీ ఎరగని రీతిలో ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమంగా నిలిచిన ఆర్సీబీ. మెరుగైన రన్‌రేట్‌తో ముందంజ వేసింది.

సంబంధిత పోస్ట్