విజయవాడ మీదుగా 'భారత్ గౌరవ్' రైలు!

1545చూసినవారు
విజయవాడ మీదుగా 'భారత్ గౌరవ్' రైలు!
ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. IRCTC ఆధ్వర్యంలో "భారత్ గౌరవ్" పర్యాటక రైలు ఆగస్టు 4న హైదరాబాద్ నుంచి బయలుదేరనుంది. ఈ భారత్ గౌరవ్ రైలు ఆగస్టు 4వ తేదీన సికింద్రాబాద్‌లో ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరువన్నామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులకు వెళ్తుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్