సిద్దిపేట కోమటి చెరువులో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

64చూసినవారు
సిద్దిపేట కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. చెరువులో వలకు తట్టుకొని బోటు ఆగిపోయింది. తాళ్ల సహాయంతో బోట్‌ను ఒడ్డుకు లాగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్