BIG ALERT: చీరతో క్యాన్సర్‌ ముప్పు..!

14901చూసినవారు
BIG ALERT: చీరతో క్యాన్సర్‌ ముప్పు..!
చీరలు ధరించడం ద్వారా క్యాన్సర్స్‌ సోకుతుందని ఇటీవలే వైద్యులు వెల్లడించారు. అయితే మహిళలు చీరను కట్టుకునేటప్పుడు లోపల లంగాలను కాటన్ దారాలతో గట్టిగా కట్టుకోవడం వల్ల నడుము భాగంలో రాపిడి ఏర్పడి చర్మం రంగు మారుతూ ఉంటుంది. చివరికి అవి నల్లని మచ్చలుగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. ఇంకా ఎక్కువ వేడిలో నివసించే మహిళలకు ఈ సారీ క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్