సివిల్స్‌ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్

82చూసినవారు
సివిల్స్‌ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్
సివిల్‌ సర్వీసెస్‌-2023 మెయిన్‌ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా యూపీఎస్సీ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. ఇంటర్వ్యూలకు మొత్తంగా 2,844 మంది అర్హత సాధించగా. తొలుత 1026 మంది అభ్యర్థులకు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్