మద్యం మత్తులో డిప్యూటీ తహసీల్దార్ కారు బీభత్సం (వీడియో)

54చూసినవారు
గుజరాత్‌లో వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో మమ్లత్దార్ అనే డిప్యూటీ తహసీల్దార్ ఓ వంతెన కింద తన కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు.  ఆయన మద్యం మత్తులో స్పృహతప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న వడోదర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనపై అధికారులు నీళ్ళు చల్లినా కూడా మెలుకువ లేదు. ఈ విషయం స్థానిక కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన్ను సస్పెన్షన్ చేశారు. ఈ వీడియో వైరల్‌‌‌గా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్