హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు బిగ్ అలర్ట్

85చూసినవారు
హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు బిగ్ అలర్ట్
ఈనెల 4, 6న రెండు గంటల చొప్పున హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్(ఏటీఎం), క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల సర్వీసులు నిలిచిపోనున్నాయి. 4న అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, 6న అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు సేవల్లో అంతరాయం కలగనున్నట్లు ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ మెసేజ్‌లు పంపిస్తోంది. ఆయా సమయాల్లో సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్