ఢిల్లీ భారీ స్కోర్

68చూసినవారు
ఢిల్లీ భారీ స్కోర్
లక్నోతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేశారు. ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్లు మెక్‌గర్గ్ ఆదిలోనే డకౌట్ అయ్యి షాకిచ్చాడు. అయినా ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ పోరెల్ 58, హోప్ 38, పంత్ 33, స్టబ్స్ 57*, అక్షర్ పటేల్ 14* పరుగులతో ఆకట్టుకున్నారు. లక్నో బౌలర్లలో నవీన్-ఉల్-హక్ 2, బిష్ణోయ్, అర్షద్ చెరో వికెట్ తీసుకున్నారు. లక్నో లక్ష్యం 209.

సంబంధిత పోస్ట్