భారత్ భారీ స్కోర్

67చూసినవారు
భారత్ భారీ స్కోర్
యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 66, రిచా 64* పరుగులతో అదరగొట్టారు. సఫాలి వర్మ 37, జెమీమా 14, మంధాన 13 పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో కవిష 2, సమైరా 1, హీనా 1 వికెట్ తీసుకున్నారు. యూఏఈ లక్ష్యం 202 పరుగులు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్