కోల్‌కతా భారీ స్కోర్

54చూసినవారు
కోల్‌కతా భారీ స్కోర్
వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతా మరోసారి భారీ స్కోర్ చేసింది. ఇవాళ లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న KKR 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్ నరైన్ 81 (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ సాల్ట్ 32, రఘువంశీ 32, రమణదీప్ 25*, శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులతో రాణించారు. నవీన్ ఉల్ హక్ 3, బిష్ణోయ్, యశ్ ఠాకుర్, యుద్ధ్‌వీర్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్