లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

27747చూసినవారు
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ MLC కవితకు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు షాకిచ్చింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. గత విచారణలో వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేయగా.. ఇవాళ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పారు. కాగా కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది.

సంబంధిత పోస్ట్