ఢిల్లీలో ఎన్సీపీకి భారీ షాక్ (వీడియో)

61చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ మంత్రి యోగానంద్‌ శాస్త్రి ఎన్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగా యోగానంద్‌ నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ తరఫున మూడుసార్లు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్