నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్. రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (RSSB) రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 52,453 గ్రేడ్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాన్ని పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వయస్సు: 18-40 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులు ప్రక్రియ 2025 మార్చి 25న ప్రారంభమై ఏప్రిల్ 19న ముగుస్తుంది.