సోము వీర్రాజుకు భారీ షాక్

1691చూసినవారు
సోము వీర్రాజుకు భారీ షాక్
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హైకమాండ్ భారీ షాక్ ఇచ్చింది. ఆయనను అధ్యక్షుడి పదవి నుంచి తప్పించింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోము వీర్రాజుకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ పరిణామంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్