బీఆర్ఎస్ కు బిగ్ షాక్: TV9 సర్వే

79చూసినవారు
బీఆర్ఎస్ కు బిగ్ షాక్: TV9 సర్వే
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికలు -2024 ఎగ్జిట్ పోల్స్ ని TV9 వెల్లడించింది.
BRS: 1
కాంగ్రెస్: 8
BJP: 7
హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తాడని అంచనా వేస్తోంది.

సంబంధిత పోస్ట్