బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. రెమిషన్ (శిక్ష తగ్గింపు) వచ్చే వరకు తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా దోషులు సుప్రీంను ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను నిరాకరించింది. సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్ చేస్తారని ప్రశ్నించింది.