బీజేడీ రాజ్యసభ ఎంపీ రాజీనామా

65చూసినవారు
బీజేడీ రాజ్యసభ ఎంపీ రాజీనామా
ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజేడీ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ, పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించారు. మమతా మొహంతా త్వరలో బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్