దేశ వ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్ది సైదిరెడ్డి హామీ

87590చూసినవారు
దేశ వ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్ది సైదిరెడ్డి హామీ
నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డి ఇచ్చిన హామీ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. తాను ఎంపీగా గెలిస్తే నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగులకు 50వేలకు పైగా ఉద్యోగాలను ప్రైవేట్,ఇతర రంగాల్లో కల్పిస్తానని ఆయన హామీనిచ్చారు. ఈ హామీ ట్విట్టర్ లో ట్రెండ్ గా మారింది. దీంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ ఎంపీగా శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకుంటామని పలువురు తెలిపారు.
#Nalgonda gets 50000 jobs

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్