ఆ స్టార్ హీరోయిన్‌కు బీజేపీ ఎంపీ టికెట్

1512చూసినవారు
ఆ స్టార్ హీరోయిన్‌కు బీజేపీ ఎంపీ టికెట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇటీవల ఆమెకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంతో ఆమె బీజేపీ తరపున పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రామాయణ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ UPలోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్